న్యూయార్క్‌ః న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ( భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిుది గంటలు) ఒక ప్రయాణికుల మానం హఠాత్తుగా కుప్పకూలిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

న్యూయార్క్‌ః న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ( భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిుది గంటలు) ఒక ప్రయాణికుల మానం హఠాత్తుగా కుప్పకూలిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ ప్రమాదంలో సుమారు300 మందిపైగా దుర్మరణం పాలయ్యారు. 240 మంది ప్రయాణికులతో జెకెఎఫ్‌ మానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ మానం కొద్ది క్షణాల్లో నేలకూలినట్టుగా చెబుతున్నారు. మానంలో మరో 9 మంది సిబ్బంది వున్నట్టుగా తెలిసింది. మానం కిందపడిన ప్రాంతంలోని పలుభవంతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాలుగు భవనాలు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నట్టుగా చెబుతున్నారు.మానం కూలిన ప్రాంతంలో కనీసం మరో యాభై మంది మరణించి వుంటారని అనుమానిస్తున్నారు.

వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌ జంటభవనాలపై మానదాడి జరిగిన సరిగ్గా రెండు నెలలకు మరో ప్రయాణికుల మానం కుప్పకూలిన సంఘటన అధికార వర్గాల్లో తీవ్ర కలవరం సష్టించింది. ప్రయాణికుల మానాలను హైజాక్‌ చేసి ఉగ్రవాదులు డబ్లుటిసి భవనాలపై దాడిచేసిన షయం దితమే. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీనివెనక టెర్రరిస్టుల హస్తం వున్నదా వెంటనే అర్ధంకాకపోవడంతో స్థానికులు భయాందోళనలతో తల్లిడిల్లుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే న్యూయార్క్‌ వ్యాప్తంగా అన్ని మెట్రో మానాశ్రయాలను మూసివేశారు. న్యూయార్క్‌ మేయర్‌తో సహా అధికార యంత్రాంగం అంతా హూటాహుటీన ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లింది. సిఐఎ, ఎఫ్‌బిఐ తదితర ఏజెన్సీలు రంగంలోకి దిగి ప్రమాదకారణాలను, మృతుల సంఖ్యను ఆరా తీస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+