న్యూఢిల్లీః అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ శిష్యవర్గం అణ్వాస్త్రాలను, జీవాయుధాలను, రసాయనాయుధాలను ఇప్పటికే అమెరికాకు తరలించినట్టుగా పాకిస్తాన్‌కు చెందిన ఫ్రాంటియర్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. తృటిలో మారణహోమం సృష్టించగల ఈ ప్రమాదకర అస్త్రాలను లాడెన్‌ ఇప్పటికే అమెరికా తరలించాడని అమెరికా, పాకిస్తాన్‌ ఇంటలీజెన్స్‌ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది.

కనీసం రెండు బ్రీఫ్‌కేసుల్లో అణ్వాస్త్రాలు అమెరికా చేరివుంటాయని అధికారులు భాస్తున్నట్టుగా వెల్లడించింది. ఈ అణ్వాస్త్రాలను రష్యాలో తయారయినట్టుగా భాస్తున్నారు. ఈ బ్రీఫ్‌కేసు అణుబాంబులతో పాటు జీవాయుధాలను కూడా లాడెన్‌ అనుచరులు అమెరికాకు తరలించినట్టుగా చెబుతున్నారు. కాప్సుల్‌ రూపంలో వుండే ఈ జీవాయుధాలను జనసమ్మర్ధం వున్న ప్రాంతంలో పేలిస్తే వేలసంఖ్యలో జనం మరణిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+