న్యూయార్క్: భారత్- పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం అమెరికా మధ్యవర్తిత్వం నెరపబోదనిఅమెరికా దేశాంగ శాఖ మంత్రి కొలిన్ పావెల్ స్పష్టం చేశారు. భారత్- పాక్‌ల మధ్య చర్చలకు అవకాశం కల్పించేందుకు తాము కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ హాdు ఇచ్చినట్లు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ చెప్పిన నేపథ్యంలో పావెల్ ఆ ప్రకటన చేశారు.
న్యూయార్క్: భారత్- పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం అమెరికా మధ్యవర్తిత్వం నెరపబోదనిఅమెరికా దేశాంగ శాఖ మంత్రి కొలిన్ పావెల్ స్పష్టం చేశారు. భారత్- పాక్‌ల మధ్య చర్చలకు అవకాశం కల్పించేందుకు తాము కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జార్జి
బుష్ హాdు ఇచ్చినట్లు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్ చెప్పిన నేపథ్యంలో పావెల్ ఆ ప్రకటన చేశారు.
కాశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా పాలు పంచుకుంటుందా అని పదే పదే అడిగితే ఆ రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలి.అందుకు భారత్- పాక్‌ల మధ్య చర్చలు జరగడం అవసరం. చర్చలు జరగడానికి అవసరమైతే సాయం చేస్తాం. అంతే తప్ప అమెరికా మధయవర్తిత్వం నెరపదు అని పావెల్ జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications
