వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పూరిః ఆదివారం నాడు చోరీ అయిన పూరీ జగన్నాథ స్వాు ఆలయం లోని గ్రహాలలో ఒకటి సోమవారం లభ్యమైంది. ఆలయ ప్రాంగణంలో వున్న బాలో చోరీకి గురైన గ్రహాలలో ఒకటైన మదనమోహన స్వాు గ్రహం లభించింది. ఆదివారం నాడు దొంగలు దోచుకువెళ్లిన నారాయణి గ్రహం ఏమైందీ ఇంకా అంతుచిక్కలేదు. 12వ శతాబ్దానికి చెందిన పూరి ఆలయంలోని బాలో అష్టధాతువులతో తయారు చేసిన మదనమోహన స్వాు గ్రహం కనిపించింది. మదన మోహన స్వాుని పూరి జగన్నాథునుకి ప్రతిరూపంగా కొలుచుకుంటారు.
ఆలయ ప్రాంగణంలో వున్న డజనుకుపైగా బావుల్లో నీటిని కూడా తొలగిస్తున్నారు. నారాయణి గ్రహాన్ని కనుగొనేందుకు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభమైంది. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనపైఒరిస్సా ముఖ్యమంత్రి నdన్ పట్నాయక్ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన షయం దితమే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!