హైదరాబాద్‌ః ఓ కార్మికుడు ఆదివారం నాడు భాగ్యనగరం నడిబొడ్డున వున్న రdంద్రభారతి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్డీఆర్ గార్డెన్స్ వద్ద గుడిసెల్లో నివసించే తిరువతి రావు అనే 25 ఏళ్ళ వ్యక్తి కూలినాలి చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం నాడు రdంద్రభారతిలోఅపస్మారక స్థితిలో పడివుండగా అతడిని ఆస్పత్రికి తరలించారు.అప్పటికే అతను మరణించి వున్నట్లు ఉస్మానియా పోలిసులు ప్రకటించారు.
మృతుడురdంద్రభారత నుంచి దూకి ఆత్మహత్యచేసుకున్నాడని అతడ్ని ఆస్పత్రికి తరలించినవారు చెప్పారు. అయితే రdంద్రభారతి వద్దఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని అధికారులుచెబుతున్నారు.












Click it and Unblock the Notifications
