హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి దీపావళి కానుకగా డిఎను హెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గ్రామ సహాయకులు నెలసరి జీతాన్ని స్వల్పంగా హెచ్చిస్తున్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది. కరవు భత్యం చెల్లింపు వల్ల అదనంగా ఏడు కోట్ల రూపాయలమేర భారం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. గత జులై నుంచి ఈ డిఎ బకాయిలను చెల్లిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.












Click it and Unblock the Notifications
