మజారే షరీఫ్‌లో మారణహోమం
కాబూల్‌ః కాబూల్‌ను ఆక్రుంచడానికి ముందు తాలిబన్ల కీలక స్థావరం మజారే షరీఫ్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అక్కడ పెద్ద ఎత్తున మారణహోమానికి పాల్పడినట్టుగా ఐక్యరాజ్యసుతి ఆరోపించింది.
దాదాపు ఆరువందల మందిని శని, ఆదివారాల్లో అలయెన్స్ దళాలు మజారేషరీఫ్‌లో ఊచకోత కోసినట్టుగా సుతి ప్రతినిధి ఆరోపించారు. పాకిస్తాన్‌నుంచి వెళ్లిన గిరిజన తెగల యోధులు, తాలిబన్ల భార్యాపిల్లలు, కాశ్మీర్, చెచెన్యాల్లో పోరాడుతున్న తాలిబన్ అనుకూల తీవ్రవాదులను దొరికిన వారిని దొరికినట్టుగా మజారేషరీఫ్‌లో తాలిబన్లు వధించినట్టుగా సుతి ప్రతినిధి వెల్లడించారు.












Click it and Unblock the Notifications
