న్యూయార్క్‌ః న్యూయార్క్‌లో సోమవారం నాడు జరిగిన మాన ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమని అమెరికా నిర్ధారించింది. ఈ దుర్ఘటన వెనక టెర్రరిస్టుల హస్తం వున్నదని తొలుత అనుమానించినప్పటికీ ప్రాధుక దర్యాప్తు తర్వాత ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అనే నిర్ధారణకు వచ్చారు.
ఇంజన్ లోపం ప్రమాదానికి కారణమై వుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్‌లో కూడా అనుమానించదగిన షయాలేd బయటపడలేదు. పైలెట్లు, మానసిబ్బంది ఊహకు కూడా అందనంతవేగంగా ప్రమాదం జరిగివుంటుందని అందుల్ల గ్రౌండ్‌కంట్రోల్‌తో మాట్లాడే అవకాశం కూడా లభించివుండదని అనుకుంటున్నారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. భిన్న కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. ప్రమాదంలో మానంలోని ప్రయాణికులంతా మరణించారు. మానం జనావాస ప్రాంతంలో కూలడంతో మరో ఎనిుది మంది ప్రజలు కూడా దుర్మరణం పాలయ్యారు.












Click it and Unblock the Notifications
