చెన్నైః రాష్ట్రానికి చెందిన ప్రముఖ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్, పారిశ్రాుకవేత్త కెఆర్ చౌదరి చెన్నైలో మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన స్థాపించిన ఎస్‌ఆర్‌ఎంటి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాల్లో శాఖలతో ట్రాన్స్‌పోర్టు రంగంలో అగ్రగాుగా వున్న షయం దితమే.
గోదావరి జిల్లాల రాజకీయ, ఆర్ధిక, సామాజిక రంగాలను గత నాలుగు దశాబ్దాలుగా ప్రభాతం చేస్తున్న నాయకుడు ఆయన. చెన్నై నుంచి ఆయన భౌతిక కాయాన్ని కాకినాడకు తరలిస్తున్నారు. అంత్యక్రియలు ఆయన స్వస్థలంలోనే జరుగుతాయని ఎస్‌ఆర్‌ఎంటి వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications
