హైదరాబాద్‌ః రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాడు దీపావళి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం నాడు నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని కూడా ద్యాసంస్థల్లో నిర్వహించారు. అటు పండగ ఇటు బాలల దినోత్సవం కూడా కావడంతో రాష్ట్రమంతా వేడుకలు ఘనంగా జరిగాయి.
టపాసుల ధరలు గణనీయంగా పెరిగినా ప్రజల్లో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. ఈసారి టపాసుల మోతపై హైదరాబాద్, జయవాడ, శాఖవంటి పట్టణాల్లో కాలుష్యం దృష్ట్యా కొన్ని ఆంక్షలు ధించారు. టపాకాయలు కాల్చేప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
