హైదరాబాద్‌ః అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సావాలు హైదరాబాద్‌లో బుధవారం నాడు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగులలిత కళాతోరణంలో ప్రారంభమైన ఈ ఉత్సావాలను ప్రారంభిస్తూ హైదరాబాద్‌ను చిత్రపరిశ్రమకు అంతర్జాతీయ కేంద్రంగామార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

హైదరాబాద్‌ః అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సావాలు హైదరాబాద్‌లో బుధవారం నాడు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగులలిత కళాతోరణంలో ప్రారంభమైన ఈ ఉత్సావాలను ప్రారంభిస్తూ హైదరాబాద్‌ను చిత్రపరిశ్రమకు అంతర్జాతీయ కేంద్రంగా
మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

బాలల చిత్రాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పిల్లల చిత్రాలకు ఇచ్చే సబ్సిడీని 20 లక్షల రూపాయలకు పెంచతున్నట్టుగా ఆయన చెప్పారు. బాలల మనోకాసం దేశభష్యత్తుకు ఎంతో అవసరమని ఆయన చెప్పారు. కాగా హైదరాబాద్‌లో ఈ వేడుకలను వరుసగా నాలుగోసారి నిర్వహిస్తున్నట్టుచిత్రోత్సవ కుటీ చైర్మన్‌ సాయి పరాంజపే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తిలో ుగిలిన రాష్ట్రాలు కనీసం సగం ఆసక్తి చూపినా పరిస్ధితి ఎంతో మారుతుందని ఆమె అన్నారు. ప్రముఖ నడుటుఅక్కినేని నాగేశ్వరరావు తిదితరులు కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+