కాబూల్‌ః అమెరికా అండతో నార్తర్న్ అలయన్స్ బలగాలు చెలరేగి తమను మట్టికరిపించడంతో తాలిబన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమకు ుగిలిన చివరి దుర్గం కాందహార్‌నే కేంద్రంగా చేసుకుని నార్తర్న్ అలయెన్స్‌పై గెరిల్లా పోరాటం సాగించనున్నట్టుగా తాలిబన్లు ప్రకటించారు.
తమను ఘోరంగా పరాభంచిన నార్తర్న్ అలయెన్స్‌ను ప్రశాంతంగా వుండనివ్వమని వారు హెచ్చరించారు. నార్తర్న్ అలయన్స్‌దెబ్బకు జలాలాబాద్‌తో సహా అన్ని కేంద్రాలను తాలిబన్లు కోల్పోయారు. చివరి కేంద్రం కాందహార్‌నుంచి వారు ఆఖరి పోరాటం కొనసాగిస్తున్నారు. మరో వైపు మజారేషరీఫ్‌లో కూడా ుగిలిపోయిన తాలిబన్ దళాలు హఠాత్తుగా అలయన్స్ బలగాలతో పోరాటానికి దిగినట్టుగా తెలిసింది. వ్యూహాత్మకంగా తమ బలగాలు వెనక్కితగ్గుతున్నాయని కొత్త వ్యూహంతో తిరిగి సdుకృతమై అలయెన్స్‌కు బలగాలకు తగిన పాఠం చెబుతామని తాలిబన్ నేతలుఅంటున్నారు.












Click it and Unblock the Notifications
