వాషింగ్టన్‌ః అల్ ఖైదాను మట్టుపెట్టేంత వరకు ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు బుష్ స్పష్టం చేశారు. కాబూల్ ను నార్తరన్ అలయెన్స్‌స్వాధీనం చేసుకున్నప్పటికీ యుద్ధ ముగిసిపోయినట్లు భాంచరాదని ఆయన స్పష్టం చేశారు. గుహల్లో దాగున్న ఉగ్రవాదుల్ని తరిుకొట్టే వరకు యుద్ధం ఆగదని ఆయన తేల్చి చెప్పారు. కాబూల్ తో పాటు కాంధహార్ కూడా నార్తరన్ అలయెన్స్ పరంఅయినప్పటికీ తాలిబన్ల కు గట్టి పట్టు వున్న కుందజ్ పట్టణంపై గురువారం ఉదయం కూడా అమెరికా బి-52 బాంబర్లు బాంబుల వర్షం కురిపించాయ.
ఈ పట్టణంలో తాలిబన్లకు, నార్తరన్ అలయెన్స్‌సేనలకు మధ్య భీకర సంగ్రామం జరుగుతున్నది.జలాలాబాద్ కూడా పోరాట కేంద్రంగా మారింది. ఇదిలా వుండగా లాడన్‌అప్పగించాల్సిందిగా బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్ ఆఫ్ఘనిస్తాన్ పఆజలకు సూచించారు. కాబూల్ తో పాటు కాంధహార్ కూడా అలయెన్స్ వశంఅయింది కానిదీ పెంటగాన్ వర్గాలు ఇంకా ధృdకరించడం లేదు.












Click it and Unblock the Notifications
