బీజింగ్‌ః చైనాలోని నైరుతి చైనాలోని కున్ లున్‌పర్వత ప్రాంతాల్లో బుధవారం నాడు పెను భూకంపం సంభంచింది. రెక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 8.1 గా నమోదైంది. జనావాస ప్రాంతాల్లో కాకుండాపర్వత శ్రేణుల్లో ఈ భూకంపం సంభంచడంతోపెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ చైనా లోనిక్వింఘై ప్రాంతానికి, క్సింజియాంగ్ కు మధ్య గల ప్రాంతంలో ఈ ఉత్పాతం సంభంచింది. జన నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభంచినట్లు సమాచారం లేదు.
ఈ ప్రాంతాలకు సdుప ప్రాంతాల్లో కూడా భూు తీవ్రంగా కపించింది. భారత కాలమాన ప్రకాలం బుధవారం మధ్యాహ్నం ఈ భూకంపం సంభంచింది.












Click it and Unblock the Notifications
