రాష్ట్రపతితో వాజ్‌పేయి భేటీ
న్యూఢిల్లీః ప్రధాని వాజ్‌పేయి గురువారం నాడు రాష్ట్రపతి నారాయణన్‌తో సమావేశమయ్యారు. రష్యా, అమెరికా, బ్రిటన్‌లో తాను జరిపిన అధికార పర్యటన వరాలను ప్రధాని రాష్ట్రపతికి వరించారు. టెర్రరిజంపై పోరు షయంలో భారత్ ఆలోచనలను అభిప్రాయలను తానేధంగా అంతర్జాతీయ నేతలకు వరించి వారి మద్దతు పొందింది వాజ్‌పేయి రాష్ట్రపతికి వరించారు.
అఎn్గాన్‌లో యుద్ధానంతర ప్రభుత్వం ఏర్పాటు షయంలో భారత్ అభిప్రాయాలను తాను అగ్రరాజ్యాల నేతలకు ఎలా వరించింది కూడా ఆయన రాష్ట్రపతికి చెప్పారు. అఎn్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం పతనం ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరు జయమని ప్రధాని తెలిపారు.












Click it and Unblock the Notifications
