న్యూఢిల్లీః దేశంలో హింసావాదాన్ని ప్రేరేపిస్తున్న భజరంగ్ దళ్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. త్రిశూలం ఆకారంలో వున్న కత్తులను ఉత్తరాది అంతటా పంచిపెడుతూ భజరంగా దళ్ మతం ముసుగులో హింసను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ శనివారం లేకరుల సమావేశంల మర్శించారు. త్రిశూలం ఆకారంలో వున్న లక్షలాది కత్తులను భజరంగ్ దళ్ హిందువులకు పంపిణీ చేయడంలోఅర్థం ఏుటని ఆయన నిలదీశారు.
బిజెపి, ఆర్.ఎస్.ఎస్. లు తమ మనుగడ కోసం భజరంగ్ దళ్ ను రెచ్చగొడుతున్నాయని కాంగ్రెస్ మర్శించింది. ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరిగేఅసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ఈ ధంగా సమయాత్తం అవుతున్నదని కూడా ఆయన మర్శించారు.












Click it and Unblock the Notifications
