కోల్‌కతః ప్రపంచవ్యాప్తంగా అలుముకున్న మాంద్యం నేపథ్యంలో కోల్‌కతాలో ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాలకు సంబంధించి భారీ ఎత్తున సదస్సు జరుగుతున్నది. సిఐఐ సారథ్యంలో ఆది,సోమవారాల్లో జరుగుతున్న ఈ సదస్సుకు కేంద్ర ఐటి, టెలీకామ్‌ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ ప్రారంభోత్సవం చేస్తారు.


ఈ మూడు రంగాలకు సంబంధించిన బడా నేతలంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో వున్న అనిశ్చితిని గురించి, ఆధునిక టెక్నాలజీ గురించి, కొత్త మార్కెట్లను గురించి ఈ సదస్సులో చర్చిస్తారు. ఐటి రంగం డల్‌గా వున్న కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో ఇప్పటికీ మంచి అవకాశాలు వున్నాయి. అయితే స్టాక్‌మార్కెట్లలో మాత్రం ఈ మూడు భాగాల షేర్లు పాతాళానికి జారిపోయాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమపై ఈ సదస్సులో ప్రత్యేక గోష్టిని నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+