హైదరాబాద్‌ః పీపుల్స్‌వార్ నక్సలైట్లు గురువారం నాడు రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులను కాల్చిచంపారు.
మృతుల్లో ఒకరు టీచర్ కాగా మరొకరు సర్పంచ్. కరీంనగర్ జిల్లాలో జరిగిన సంఘటనలో చెట్లపల్లి చిన్న నర్సాగౌడ్ అనే వ్యక్తిని పీపుల్స్‌వార్ నక్సలైట్లు కాల్చిచంపారు. మరో సంఘటనలో ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో చందర్‌రెడ్డి అనే టీచర్‌ను కాల్చిచంపారు. ఈ రెండు సంఘటనలకు వార్ కారణమని పోలీసులు తెలిపారు. హత్యలకు స్థానిక కక్షలు కారణమై వుంటాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
