కల్తీసారా మృతుల సంఖ్య 52
హైదరాబాద్‌ః కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు. హైదరాబాద్‌కు అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జార్జ్ మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలుసుకున్నారు.
మృతుల సంఖ్య ఇంకాపెరిగే అవకాశం వున్నదని వైద్యవర్గాలు అంటన్నాయి. చికిత్సపొందుతున్న వారిలో అనేక మంది పరిస్థితి తీవ్రంగా వుంది.ముప్పయిమంది ఇప్పటికే కంటిచూపు కోల్పాయారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే చెన్నై నుంచి ప్రత్యేక వైద్య బృందం కడలూరు చేరుకున్నది. మృతుల్లో అత్యధిక శాతం మంది నిరుపేద కూలీలే. ప్రభుత్వం ఈ సంఘటనకు సంబంధించి కొందరు స్థానిక పోలీసులను సస్పెండ్ చేసింది.విచారణకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications
