కాబూల్‌ః
తాలిబన్ల
అధినేత
ముల్లా
ఒమర్
జాడ
తెలిసిందని
అమెరికా
పేర్కొంది.
ఒమర్
సెంట్రల్
అఎn్గాన్‌లోని
ఒక
రహస్య
ప్రాంతంలో
దాక్కున్నారని
ఆయన
జాడ
కనిపెట్టిన
వెంటనే
తమ
మెరైన్
కమెండోలు
బయలుదేరి
వెళ్లారని
అమెరికా
పేర్కొంది.
అఎn్గాన్
ప్రధాని
హమీద్
కర్జాయ్
కూడా
ఈ
విషయాన్ని
ధ్రువీకరించారు.
ఒమర్
దొరికితే
అరెస్టు
చేయడానికే
తాము
ప్రాధాన్యత
ఇస్తామని
ఆయన
చెప్పారు.
పెద్ద
సంఖ్యలో
హెలికాప్టర్లు
ఒమర్
వున్నట్టుగా
అనుమానిస్తున్న
ప్రాంతానికి
బయలుదేరివెళ్లాయి.
ఒమర్‌లోనే
లాడెన్
కూడా
వుండివుండవచ్చని
అనుమానిస్తున్నారు.