అన్నీ పరిశీలించాకే నిర్ణయం: బాబు
హైదరాబాద్: అన్ని కోణాల నుంచి పరిశీలన జరిపిన తర్వాతనే నక్సలైట్లతో చర్చలు జరిపేవిషయంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు.పీపుల్స్‌వార్‌కు, ప్రభుత్వానికి మధ్య చర్చల కోసం పౌర స్పందన వేదిక కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలకు స్పందిస్తూ తాము చర్చలకు సిద్ధమేనంటూపీపుల్స్‌వార్ ప్రకటించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారంవిలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
