పెర్ల్ చచ్చిపోయాడంటున్న ఓమర్
కరాచిః కిడ్నాప్ నకుగురైన వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు డేనియల్‌పెర్ల్ మరణించాడని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు ఓమర్ సయీద్‌షేక్ వెల్లడించారు. భారీ బందోబస్తు మధ్య ఓమర్ సయీద్‌షేక్ ను గురువారం నాడు కరాచీ కోర్టులో హాజరు పరిచారు.పెర్ల్ గురించి న్యాయమూర్తి ప్రశ్నించగా నాకు తెలిసినంతవరకు అతడు చచ్చిపోయాడని ఆయన బదులిచ్చాడు.












Click it and Unblock the Notifications
