రంగరాజన్‌కు కేరళ బాధ్యత

తిరువనంతపురంః ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ డాక్టర్‌ సి రంగరాజన్‌ శనివారం నాడు కేరళ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఎన్‌ శ్రీకృష్ణ, రంగరాజన్‌ చే ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఎకె ఆంటోని,స్పీకర్‌ పురుషోత్తమన్‌, ఇతర అధికార ప్రతినిధులు, పార్టీల నేతలుహాజరయ్యారు. కేరళ గవర్నర్‌గా వ్యవహరించిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌ కాంగ్‌ ఫిబ్రవరి నెలాఖరు వరకుసెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో రంగరాజన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+