సర్కారు వైఫల్యంః కోర్టే శరణ్యం
లక్నోః అయోధ్య సమస్య పరిష్కారంలో తాను విఫలమైనట్టుగా ప్రధాని వాజ్‌పేయి అంగీకరించారు. చర్చల ద్వారా అయోధ్య సమస్యను పరిష్కరించాలని తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన చెప్పారు. ఇక కోర్టు తీర్పు కోసం ఎదురుచూడ్డం మినహా చేసేదేమీ లేదని ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తారు.












Click it and Unblock the Notifications
