ఉచితవిద్యుత్ ఎలా సాధ్యం?
హైదరాబాద్‌ః ఇప్పటికే సబ్సిడీల భారంతో ప్రభుత్వాలు కునారిల్లుపోతుంటే ఉచితవిద్యుత్ ఎలా సాధ్యం అని కేంద్రవిద్యుత్ శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రశ్నించారు. గతఅసెంబ్లీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో రైతులకు ఉచితంగావిద్యుత్ సరఫరా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నినాదం ఇచ్చినవిషయం విదితమే. రంగారెడ్డి జిల్లా ఘటకేశర్ సమీపంలోని ఘనాపూర్ వద్ద 390 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినవిద్యుత్ సరఫరా కేంద్రానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్ర వల్ల ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ సక్రమవిద్యుత్ సరఫరా సాధ్యం అవుతుందని సురేష్ ప్రభుత్వం వెల్లడించారు.












Click it and Unblock the Notifications
