జనం నడ్డివిరిచే చర్యలు తథ్యం
న్యూఢిల్లీః ఈ సారి బడ్జెట్ సమావేశాలు అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రైల్వే మంత్రి, ఆర్ధిక మంత్రి పోటాపోటీగా జనం నడ్డీవిరిచే చర్యలను ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం వున్నది. రైల్వే బడ్జెట్ కఠినంగా వుంటుందని రైల్వే మంత్రి ముందుగానే హెచ్చరించిన విషయం విదితమే.
రెండు నిత్యావసరాల ధర గణనీయంగే పెరిగే అవకాశం వున్నదనిఅంటున్నారు.












Click it and Unblock the Notifications
