వేములవాడపైవిచారణకు బాబు నో
హైదరాబాద్‌ః కరీంనగర్ జిల్లా వేములవాడ సమీపంలోని కొడుముంజ గ్రామంలో బుధవారం జరిగినపేలుళ్ళ సంఘటనపై జుడిషియల్ విచారణ జరిపించాలనే ప్రతిపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం త్రోసిపుచ్చింది. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. డైనమైట్లు తరలిస్తుండగా ప్రమాదవశాత్తి అవిపేలి 12 మంది మరణించడం, 40 ఇల్ళు కూలిపోయినవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
