పాక్ ప్రతీకారంః భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీః పాకిస్తాన్‌లోని భారత దౌత్య కార్యాలయ ఉద్యోగులిద్దరిని తమ దేశం నుంచి బహిష్కరిస్తూ పాకిస్తాన్ జారీచేసిన ఉత్తర్వులను భారత్ తీవ్రంగా ఖండించింది. సదరు ఉద్యోగులపై పాకిస్తాన్ అధికారులు చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.












Click it and Unblock the Notifications
