గుజరాత్ ప్రశాంతం, కర్ఫ్యూ ఎత్తివేత
అహ్మదాబాద్‌ః అయోధ్య పరిణామాల నేపధ్యంలో మళ్ళీ అల్లర్లు చెలరేగిన అహ్మదాబాద్ లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో బుధవారం ఉదయం నుంచి కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య పరిణామాల అనంతరం అహ్మదాబాద్ తో పాటు గుజరాత్ లోని కొన్ని పట్టణాల్లో కర్ఫ్యూపెట్టారు. అహ్మదాబాద్ లోని ఐదు పోలీస్టేషన్ల పరిధిలో విధించిన కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం బుధవారం ఉదయం ప్రకటించింది.












Click it and Unblock the Notifications
