పోటోపై విజయం మాదేః వాజ్‌పేయి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) చైర్మన్ యాసిన్ మాలిక్‌ను సోమవారంఅరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలోమాట్లాడుతుండగా ఆయను అరెస్టు జరిగింది.యాసిన్ మాలిక్‌పై పొటో కింద కేసు నమోదు చేశారు.
తిరుగులేని సాక్ష్యాలను పోలీసులను సేకరించిన తర్వాతనే యాసిన్ మాలిక్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
ఆ మహిళతో తనకేమీ సంబంధం లేదని యాసిన్ మాలిక్ చెప్పారు. నేపాల్‌లోని ఒక హోటల్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన హురియత్ నాయకుడు అల్తాఫ్ ఖాదిరీ ఆ డబ్బును తనకు ఇచ్చినట్లు షాజియా బేగమ్ పోలీసులకు చెప్పింది.
యాసిన్ మాలిక్‌ను పోలీసులు తీసుకువెళ్తుండగా అతని అనుచరులు వాహనాలపై రాళ్లు రువ్వారు. ప్రతిగా పోలీసులు గ్యాస్‌షెల్స్‌ను ప్రయోగించారు.












Click it and Unblock the Notifications