ఢిల్లీలో 7000 బస్సులు మూలకు

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర బారాముల్లా జిల్లాబల్‌హామా గ్రామంలో ఐదుగురిని ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టిన బలగాలు హతమార్చాయి. ఈ సంఘటనలో మరో ముగ్గురు గ్రామస్థులు గాయపడ్డారు.

భద్రతా బలగాల సహకారంతో ఉగ్రవాద వ్యతిరేక బలగాలు గ్రామంపై దాడి చేసి కొందరు వ్యక్తులనుఅరెస్టు చేయడానికి ప్రయత్నించాయి. ఈ బలగాలను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గాయపడినవారిలో ఒక వ్యక్తి మరణించాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+