కడపలో ఇద్దరి దారుణ హత్య
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తొలగించబోమని భారతీయ జనతా పార్టీ మరోమారు స్పష్టం చేసింది. మోడిని తప్పించాలనే డిమాండ్‌అర్థ రహితమైందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మురళీ మనోహర్ జోషి గురువారం అన్నారు.
ఇదిలా వుంటే, గుజరాత్‌లో గురువారంనాడు కూడా అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications