మిగ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఇద్దరుపైలట్లు మాయం
తేజ్‌పూర్(అస్సాం): మిగ్ ఎయిర్ క్రాఫ్ట్‌తో పాటు దాని ఇద్దరు పైలట్ల జాడ ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఎయిర్ క్రాఫ్ట్‌తో పాటు ఇద్దరుపైలట్లు ఈ నెల 20వ తేదీన మాయమయ్యారు.
మాయమైన ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఆర్మీ, పోలీసు, రైల్వే పోలీసు, ఐఎఎఫ్ అధికారులు హెలికాప్టర్లతో తీవ్రంగా గాలిస్తున్నారు. ఇండో- భూటాన్ సరిహద్దులో ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయి వుండవచ్చుననే అనుమానంతో భూటాన్ ప్రభుత్వ సహాయం కూడాఅర్థించారు.












Click it and Unblock the Notifications