వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు కుప్పం టూర్‌ పై వార్‌ కన్ను!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తొలగించబోమని భారతీయ జనతా పార్టీ మరోమారు స్పష్టం చేసింది. మోడిని తప్పించాలనే డిమాండ్‌అర్థ రహితమైందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మురళీ మనోహర్‌ జోషి గురువారం అన్నారు.

గుజరాత్‌లో పరిస్థితిని చక్క దిద్దడానికి నరేంద్ర మోడి శాయశక్తులా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోడి ప్రజల చేత ఎన్నికయ్యారని, విధాన నిర్ణేతలు ప్రజలేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను కోరుతుందని కొందరుఅంటున్నారని, ఏదో ఒక మార్గం వుండాలని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, గుజరాత్‌లో గురువారంనాడు కూడా అల్లర్లు చెలరేగాయి. అల్లరి మూకలను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X