వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిగ్ కూలి ఏడుగురు మృతి
జలంధర్: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌విమానం మిగ్-21 పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో గల ఒక కార్యాలయం భవనంపై శుక్రవారం ఉదయం కూలిపోయింది.
పైలట్ ఎస్.కె. నాయక్, కో పైలట్ ప్రమాదం నుంచి బయట పడ్డారు.వీరిని ఆస్పత్రిలో చేర్చారు. విమానం ముందు భాగం మంటలుఅంటుకుని రాజస్థాన్ బ్యాంక్ భవంతిలో కూలిపోయింది.
Comments
Story first published: Friday, May 3, 2002, 23:53 [IST]