మంత్రులు, ఎమ్మెల్యేలపై జనాకు ఫిర్యాదు
హైదరాబాద్: కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలంగాణ ప్రాంతం భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తలు పార్టీ జాతీయాధ్యక్షుడు జనా కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాంతం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఆయన మంగళవారంనాడిక్కడ సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications
