నెల్లూరులో దారుణ హత్య
హైదరాబాద్: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్థాన్‌తో యుద్ధానికైనా సిద్ధమేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి అన్నారు. ఆయన మంగళవారంనాడిక్కడ ఈ ప్రకటన చేశారు.
గుజరాత్ పరిస్థితి ఆసరాగా తీసుకుని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వాన్ని కూల్చాలన్న కాంగ్రెస్ కుట్రలు సాగలేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు కూడాఅస్థిర పరచలేరని ఆయన అన్నారు. దేశంలో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications
