దోపిడీ దొంగల ముఠాస్వైర విహారం
సంగారెడ్డి: హత్యకాండలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్న దొంగల ముఠా మరోసారి మెదక్ జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలో ఆదివారం అర్థరాత్రి మరో మహిళను బలిగొంది. రెండు నెలల్లో మూడు ఘటనలకు పాల్పడి ముగ్గురి ప్రాణాలు తీసుకున్న ఈ ముఠా పోలీసులకు సవాల్‌గా మారింది.












Click it and Unblock the Notifications
