దేశంను ఓడించడమే లక్ష్యం కావాలి
Recommended Video

IPL 2019 :Sunrisers Hyderabad Starts Their Season With A Defeat
హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని ఓడించడమే రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరి లక్ష్యం కావాలని ఎఐసిసి సభ్యుడు రవి సూచించారు. రెండురోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న రవి ఆదివారం నాడు కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రసంగించారు.
వెఎస్ చేస్తున్న ఉచిత విద్యుత్ హామీతో రవి ఏకీభవించారు.విద్యుత్ రంగంలోని వైఫల్యాలు, పనికిఆహార పధకంలో జరుగుతున్న లోపాలను ఆధారంగా చేసుకొని తెలుగుదేశం పార్టీని చిత్తుచేయాలని రవి ఉద్భోదించారు. స్థానిక పార్టీలతో చెలిమివిషయంలో స్థానిక నాయకత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications
