నేను అలా అనలేదు: అద్వానీ
న్యూఢిల్లీ: గత యాభై కాలంలో దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడినిపేర్కొనలేదని ఉప ప్రధాని ఎల్. కె. అద్వానీ స్పష్టం చేశారు. ఆయితే మత హింసను ఎదుర్కోవడంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సమర్థంగా వ్యవహరించారని అని అన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications