తూర్పు రైల్వే విభజన యథాతధం
న్యూఢిల్లీ: తూర్పురైల్వే జోన్ విభజన నిర్ణయానికే కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించింది. తూర్పురైల్వే విభజనను వ్యతిరేకిస్తూ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో జోన్ విభజన నిర్ణయాన్ని సమీక్షించడానికి సోమవారం మంత్రి వర్గం సమావేశమైంది.












Click it and Unblock the Notifications
