యధావిధిగా కాశ్మీర్ ఎన్నికలు
శ్రీనగర్‌ః జమ్ము- కాశ్మీర్‌అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయవలసిందిగా వచ్చిన అభ్యర్ధనలను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 22న జారీ చేస్తామని కమిషన్ సోమవారం స్పష్టం చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జెఎం లింగ్డో నాయకత్వంలో ముగ్గురు సభ్యులు గల ఎన్నికల సంఘం జమ్ము-కాశ్మీరులో ఎన్నికల నిర్వహణపైసైన్యం, పోలీసు, సివిల్
అధికారులతో సమీక్షించింది.












Click it and Unblock the Notifications
