కాశ్మీర్‌ ఎన్నికల ప్రక్రియకుశ్రీకారం

న్యూఢిల్లీః జమ్ము కాశ్మీర్‌ లో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘంశ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 16న ప్రారంభమై సుమారు నెలరోజల పాటు నాలుగు విడతలుగా పోలింగ్‌ జరపాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించినవిషయం విదితమే. అందులో భాగంగా సెప్టెంబర్‌ 16న జరిగే తొలివిడత పోలింగ్‌ కు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

భారత్‌ - పాక్‌ మధ్య యుద్ధవాతావరం, పతాకస్థాయికి చేరిన చొరబాట్ల మధ్య జరగాల్సిన కాశ్మీర్‌ ఎన్నికలపై ప్రపంచదేశాలన్నీ దృష్టిసారించాయి. ఈ ఎన్నికల నిర్వహణను వాజ్‌పేయి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.అక్టోబర్‌ 10న నాలుగు విడతల పోలింగ్‌ ఫలితాలు వెలువడతాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+