పెట్రోల్ పంపుల కేటాయింపులపైవిచారణ
న్యూఢిల్లీ:పెట్రోల్ పంపులు, గ్యాస్ ఏజెన్సీల కేటాయింపులపైవిచారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1983, 2000 మధ్య కాలంలో జరిగిన కేటాయింపులపై ఈవిచారణ జరుగుతుంది.
డీలర్ సెలెక్షన్ బోర్డులు ఏర్పడినప్పటి నుంచి జరిపిన కేటాయింపులకు సంబంధించిపీరియడ్ వైజ్‌గా వివరాలు అందజేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్రాల ఆయిల్ కంపెనీలను ఆదేశించింది.కేటాయింపుల వివరాలు అందజేయాలని ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్‌పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఐబిపిలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications
