బెజవాడలో ఇంటర్‌విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడః తల్లిదండ్రులపై అలిగి ఓ ఇంటర్‌విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లాపెనమలూరు మండలం శ్రీ చైతన్య విద్యాసంస్థల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న జ్యోతిర్మయి(16)సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.విజయవాడ కృష్ణలంకకు చెందిన యార్లగడ్డ మోహన్ రావు, ధనలక్ష్మిల కుమార్తె జ్యోతిర్మయి. ఈమె తల్లిదండ్రులు ఆదివారం ఉదయం జ్యోతిర్మయిని చూసేందుకు హాస్టల్ కు వచ్చారు.
తనను బయటకు తీసుకువెళ్ళాల్సిందిగా జ్యోతిర్మయి కోరింది.












Click it and Unblock the Notifications
