మిథాలీరాజ్‌కు సన్మానం

హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన భారత మహిళా క్రికెట్‌ హీరోయిన్‌మిథాలీరాజ్‌కు సన్మానం జరిగింది. ఇంగ్లాండులో జరిగిన మ్యాచ్‌లో 214 పరుగులు సాధించి రికార్డు సృష్టించినమిథాలీరాజ్‌ను స్పోర్టివ్‌ క్రికెట్‌ అకాడమీ శనివారం ఇక్కడ సన్మానించింది.

ఈ సన్మాన కార్యక్రమానికి ప్రముఖ క్రికెటర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌హాజరయ్యారు. బ్యాటింగ్‌ ప్రారంభించినప్పుడు తాను 200 పరుగుల మైలు రాయిని దాటుతానని అనుకోలేదనిమిథాలీ రాజ్‌ ఈ సందర్భంగా చెప్పింది. తన రికార్డు మహిళా క్రికెట్‌కు ప్రోత్సాహాన్నిఅందిస్తుందని ఆమె అభిప్రాయపడింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+