30 నుంచి డిఎస్సీ కౌన్సలింగ్
హైదరాబాద్: 2002 డి.ఎస్సీసెలక్షన్ ప్రక్రియను ఈ నెల 30 నుంచి ప్రారంభించనున్నారు.సెప్టెంబర్ 28న సెలెక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. బుధవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు డీఎస్సీ 2002 నియామకంవివరాలను తెలియచేశారు.












Click it and Unblock the Notifications
