ప్రియా టెండూల్కర్ మృతి
ముంబాయి: ప్రముఖ టీవీ నటి ప్రియా టెండూల్కర్ గురువారం ముంబైలోనిస్వగృహంలో గుండె ఆగి మరణించారు. రజనిగా పాపులర్ పొందిన ప్రియా టెండూల్కర్ ప్రముఖ మరాఠీ రచయితవిజయ్ టెండూల్కర్ కూతురు. ప్రియా టెండూల్కర్ షో అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన ప్రియాకు ఎన్నో అవార్డులు వరించాయి.












Click it and Unblock the Notifications