ప్రత్యూషకేసుఃసిద్దార్ధపై చార్జి షీట్
హైదరాబాద్‌ః సినీనటిప్రత్యూష అనుమానాస్పద మృతి కేసులో సిబిఐఛార్జీషీట్ దాఖలు చేసింది. ఆత్మహత్యాయత్నం,ఆత్మహత్యను ప్రోత్సహించిన కేసులోప్రత్యూష ప్రియుడు సిద్దార్ధరెడ్డిపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యూష కేసులో కేర్‌ఆస్పత్రి, పోలీసులపై చర్య తీసుకోవలసిందిగాకూడా హైకోర్టు ప్రత్యేక ధర్మాసనంసూచించిన విషయం విదితమే. ఆ సూచనల్లోభాగంగా ప్రత్యూష కేసులో సిబిఐ చార్జి షీట్ దాఖలుచేసింది.












Click it and Unblock the Notifications