దేశవ్యాప్త బంద్ కు థాకరే పిలుపు
ముంబైః గుజరాత్ లోనిఅక్షర్ ధామ్ ఆలయంపై దాడి చేసి మిలిటెంట్లు హద్దులుమీరారాని శివసేన అధినేత బాల్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దుర్ఘనటకు నిరసనగా గురువారం దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. వాజ్‌పేయి గారూ... ఓర్పు వహించీ, వహించీ.... మాకు విసుగెత్తిపోయింది... అని థాకరే పార్టీ పత్రికఅయిన సమ్మాన్ లో తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications
